అడ్డతీగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేసిన అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్
అడ్డతీగల CHC ను కలెక్టర్ దినేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఆసుపత్రి లో రోగులకు, గర్భిణీ లకు అందజేస్తున్న భోజనాన్ని పరిశీలించారు.పౌష్టికాహారం పై శ్రద్ధ చూపాలని,ఆసుపత్రి పరిసరాలు, పారిశుద్యం పై శ్రద్ధ చూపాలని, అన్నారు.రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందించాలని అన్నారు
Comments