• Oct 05, 2025
  • NPN Log

    మౌంట్‌ మాంగనుయ్‌ (న్యూజిలాండ్‌): చాపెల్‌-హ్యాడ్లీ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ 5 వికెట్ల తేడాతో కివీ్‌సను ఓడించింది. మొదట కివీస్‌ 20 ఓవర్లలో 181/6 స్కోరు చేసింది. టిమ్‌ రాబిన్సన్‌ (106 నాటౌట్‌) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఛేదనలో మిచెల్‌ మార్ష్‌ (85) అర్ధ సెంచరీతో సత్తా చాటడంతో ఆసీస్‌ 16.3 ఓవర్లలోనే 185/4 స్కోరు చేసి గెలిచింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement