• Sep 22, 2025
  • NPN Log

    ఆంధ్రప్రదేశ్ : షాపులు, కంపెనీలు, ఫ్యాక్టరీల్లో రోజువారీ పని గంటలు పెంచే సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ప్రస్తుతం రోజుకు 8 పని గంటలు ఉండగా, దానిని 10hrకు పెంచారు. వారానికి 48 పని గంటల్లో మార్పు లేదు. ఫ్యాక్టరీల్లో బ్రేక్ టైమ్‌తో కలిపి 12hrs మించకూడదు. ప్రతి 6hrకి రెస్ట్ ఇవ్వాలి. మహిళల నైట్ షిఫ్ట్‌(రా.7, రా.8.30-ఉ.6)కు వారి అనుమతి తప్పనిసరి. సంస్థ వారికి ట్రావెల్ సదుపాయం, సెక్యూరిటీ కల్పించాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement