ఏపీ వైద్యారోగ్యశాఖలో 185 పోస్టులు
ఏపీ వైద్యారోగ్యశాఖ లో 185 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒప్పంద ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. దరఖాస్తు ఫీజు రూ.1000, బీసీ, ఎస్సీ, ఎస్టీలు రూ.750 చెల్లించాలి. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/
Comments