• Oct 05, 2025
  • NPN Log

    రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార ఛాప్టర్-1 చిత్రం ఇవాళ వరల్డ్ వైడ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. ప్రీమియర్లతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ విషెస్ తెలియజేశారు. ‘రీసౌండింగ్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. యాక్టర్‌, డైరెక్టర్‌గా రిషబ్ శెట్టి మెప్పించారు. మూవీ టీమ్, హోంబలే నిర్మాణ సంస్థకు అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement