జమ్మూ కశ్మీర్ లో ఎదురుకాల్పులు.. ఆర్మీ ట్రాప్‌లో టెర్రరిస్టులు!
జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఇవాళ ఉదయం ఆర్మీ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ జవానుకు గాయాలు కాగా 3-4 మంది టెర్రరిస్టులు భద్రతా దళాల ట్రాప్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. సెర్చ్ ఆపరేషన్, కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అటు కిష్త్‌వాడ్‌లోనూ నిన్న రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి.
Comments