• Apr 07, 2026
  • NPN Log

    తెలంగాణ : డిగ్రీ కోర్సుల స్వరూపం మారబోతోంది. పుస్తకాల్లోని పాఠాల కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. కోర్ సబ్జెక్టుల వెయిటేజీని 50-60%కి తగ్గించి, ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రాక్టికల్స్, ఇంటర్న్‌షిప్‌లకు 10-15% క్రెడిట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యేలా ఈ మార్పులు చేస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement