థాంక్యూ రోహిత్.. అభిమానుల ట్వీట్స్
వన్డే క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా విశేష సేవలందించిన రోహిత్ శర్మ భారత జట్టును అగ్రస్థానంలో నిలిపారు. అయితే కొత్త కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేయడంతో రోహిత్ సేవలను గుర్తుచేస్తూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ‘2023 వరల్డ్ కప్‌లో 11 మ్యాచుల్లో ఇండియా పది గెలిచింది. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంలో హిట్‌మ్యాన్ పాత్ర కీలకం. 8 నెలల్లో 2 ICC ట్రోఫీలు వచ్చేలా చేశారు. థాంక్యూ రోహిత్’ అని పోస్టులు చేస్తున్నారు.
Comments