నేను విసిగిపోయా.. నన్ను చంపేయండి: నటుడు
తెలంగాణ : కేటీఆర్, కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. ‘మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. డంబుల్ డోర్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. ‘నేను విసిగిపోయా. నన్ను చంపేయండి’ అని పేర్కొన్నారు. ‘హైదరాబాద్ మునిగిపోయింది. హామీలన్నీ విఫలమయ్యాయి. వీటిని చక్కబెట్టేందుకు ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు కేటీఆర్’ అంటూ మరో పోస్ట్ చేశారు.
Comments