• Oct 05, 2025
  • NPN Log

    వర్షం కారణంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న భారత్, వెస్టిండీస్ తొలి టెస్టు నిలిచిపోయింది. ఓపెనర్లు రాహుల్(18*), జైస్వాల్(4*) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 23/0గా ఉంది. ఇవాళ ఇంకా 32 ఓవర్లు ఆడేందుకు ఆస్కారం ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు 162 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement