పిల్లలకు దగ్గు సిరప్ తాగిస్తున్నారా? జాగ్రత్త
రాజస్థాన్‌లో దగ్గు సిరప్ తాగి ఇద్దరు చిన్నారులు మరణించారు. మరో 10 మంది అస్వస్థతకు గురయ్యారు. సేఫ్ అని నిరూపించేందుకు సిరప్ తాగిన ఓ వైద్యుడు స్పృహ తప్పి పడిపోయాడు. Kayson ఫార్మా సప్లై చేస్తున్న ఈ సిరప్‌ను ప్రభుత్వం బ్యాన్ చేసింది. జూలై నుంచి 1.33 లక్షల బాటిల్స్ పేషెంట్లకిచ్చినట్లు అధికారులు తెలిపారు. అటు MPలోనూ ఆరుగురు పిల్లలు ఇలాగే చనిపోగా Coldrif, Nextro-DS సిరప్స్‌ను కేంద్రం బ్యాన్ చేసింది.
Comments