చర్మానికి మెరుపును తెచ్చే ‘చామంతులు’
చామంతి పూలు అలంకరణకే కాకుండా చర్మ సౌందర్యానికీ ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. ముందుగా చామంతి పూలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో స్పూన్ ఎర్ర కందిపప్పు పొడి, కొద్దిగా రోజ్ వాటర్ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే నల్లమచ్చలు, మొటిమలు తగ్గి చర్మం కాంతిమంతంగా మారుతుంది.
Comments