బరువు తగ్గేందుకూ ఓ రూల్
బరువు తగ్గడానికి 30-30-30 రూల్ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే రోజూ 30% క్యాలరీలు తగ్గించి ఫుడ్ తీసుకోవాలి. సాధారణంగా స్త్రీలు రోజూ 2000 క్యాలరీలు తీసుకోవాలి. ఇందులో 30% తగ్గించి 1,400 క్యాలరీలు తీసుకోవాలి. అలాగే రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. దీనివల్ల కొవ్వులు బాగా కరిగిపోతాయి. 30 నిమిషాలు భోజనానికి కేటాయించాలి. నెమ్మదిగా నములుతూ, ఆస్వాదిస్తూ తినాలి.
Comments