బ్రెస్ట్ మిల్క్ పింక్ కలర్‌లోకి మారిందా?
కొందరు మహిళల్లో బ్రెస్ట్ మిల్క్ పింక్ కలర్‌లో వస్తుంది. చనుమొన దెబ్బతిని రక్తం కలిసినప్పుడు, ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు, బీట్‌రూట్ వంటి ఫుడ్ తిన్నప్పుడు, లేదా సెరాటియా మార్సెసెన్స్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ పరిస్థితి వస్తుంది. మరికొందరిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా పాలు ఇలా పింక్ కలర్‌లోకి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా గైనకాలజిస్టులను సంప్రదించాలి.
Comments