బ్రా గురించి ఈ విషయాలు తెలుసా?
బ్రా పూర్తి పేరు బ్రాసియర్. ఇదొక ఫ్రెంచ్ పదం. 1893లో మేరీ ఫెల్ప్స్ జాకబ్ మొదటి ఆధునిక బ్రా డిజైన్ పేటెంట్ పొందారు. దీన్ని బ్యాక్‌లెస్ బ్రాసియర్ అని పిలిచేవారు. 20వ శతాబ్దంలో బ్రా మహిళల ఫ్యాషన్, స్వేచ్ఛలో విప్లవాత్మక మార్పులు చేసింది. కాగా ఒక నివేదిక ప్రకారం 80% మంది తప్పు సైజు బ్రా ధరిస్తారు. దీనివల్ల లుక్ పాడవడమే కాకుండా రొమ్ము ఆరోగ్యమూ దెబ్బతింటుంది. కాబట్టి వీటి ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి.
Comments