మరోసారి రుతురాజ్ ఫ్లాప్ షో
IPL-2026లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఈరోజు కోల్‌కతా తో మ్యాచులో ఆయన 7 పరుగులకే ఔటయ్యారు. ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌లలో వరుసగా 6(11), 28(22), 7(3), 15(18), 7(6) రన్స్ చేశారు. 105 స్ట్రైక్ రేటుతో కేవలం 63 పరుగులు సాధించారు. దీంతో ఆయన బ్యాటింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. గైక్వాడ్‌కు రెస్ట్ ఇచ్చి వేరే ప్లేయర్‌ను జట్టులోకి తీసుకోవాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.










Comments