మూవీకి హిట్ టాక్.. నటుడు ఎమోషనల్
‘కాంతార ఛాప్టర్-1’ మూవీకి హిట్ టాక్ రావడంతో హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఎమోషనల్ అయ్యారు. ‘2016లో ఒక్క ఈవినింగ్ షో దొరకడానికీ ఇబ్బందిపడిన పరిస్థితి నుంచి 2025లో ఏకంగా 5వేలకు పైగా హౌజ్ ఫుల్ షోల వరకు అద్భుతమైన ప్రయాణం సాగింది. మీ ప్రేమ, మద్దతుతో పాటు దేవుడి దయ వల్లే ఇది సాధ్యమైంది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞుడిని’ అని రాసుకొచ్చారు. ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది.
Comments