రోహిత్ శర్మతో సెలక్టర్ల కీలక సమావేశం!
భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో ఇవాళ BCCI సెలక్టర్లు మాట్లాడే అవకాశం ఉందని క్రీడావర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 19 నుంచి వన్డే జట్టు ఆస్ట్రేలియా లో పర్యటించనుంది. భవిష్యత్ జట్టు అవసరాలు, కెప్టెన్సీ విషయంపై రోహిత్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆయన అభిప్రాయం తర్వాత జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి. కొత్త తరానికి అవకాశం ఇచ్చే క్రమంలో హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
Comments