రోహిత్ శర్మ 45-77 ట్వీట్ వైరల్
13 ఏళ్ల కిందట హిట్‌మ్యాన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. నిన్న రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ గిల్‌ను భారత వన్డే సారథిగా నియమించిన విషయం తెలిసిందే. కాగా 45 శకం ముగిసిందని, 77 జర్నీ మొదలైనట్లు రోహిత్ 2012లో ట్వీట్ చేశారు. రోహిత్ జెర్సీ నంబర్ 45 కాగా, గిల్ది 77. అయితే ఆ సమయంలో రోహిత్ ఎందుకలా ట్వీట్ చేశారో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
Comments