• Oct 05, 2025
  • NPN Log

    రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ లీడ్‌ రోల్స్ పోషించిన ‘కాంతార ఛాప్టర్-1’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రెండో రోజు ₹45 కోట్లు(నెట్) వసూలు చేసినట్లు సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అన్ని షోలు కలిపి యావరేజ్‌గా 82.31% ఆక్యుపెన్సీ నమోదైనట్లు చెప్పాయి. ఈనెల 2న రిలీజైన ఈ చిత్రం 2 రోజుల్లోనే ₹106.85 కోట్లు(నెట్) రాబట్టినట్లు తెలిపాయి. ఈ వీకెండ్లో ₹200 కోట్ల క్లబ్‌లోకి వెళ్లే అవకాశముందని అంచనా వేశాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement