• Sep 11, 2025
  • NPN Log

    విజయవాడలోని  సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్  ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిని తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ప్లాస్టిక్ ఇంజినీరింగ్&టెక్నాలజీ, మెకానికల్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. అప్లైకి సెప్టెంబర్ 28 ఆఖరు తేదీ.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement