విమానం నడిపిన తొలి భారత మహిళ
నేటి టెక్నాలజీ యుగంలోనూ మహిళా పైలట్లను అరుదుగా చూస్తుంటాం. అలాంటిది 19వ శతాబ్దంలో 21 ఏళ్లకే చీరకట్టుతోనే విమానం నడిపిన మొట్టమొదటి భారతీయ మహిళా పైలట్‌గా రికార్డు సృష్టించారు సరళా తుక్రాల్. ఢిల్లీకి చెందిన ఈమెకు 16ఏళ్ల వయస్సులో ఓ పైలట్‌తో వివాహం జరిగింది. తర్వాత భర్త మద్దతుతో తన లక్ష్యం వైపు అడుగులు వేశారు. లాహోర్ ఫ్లైయింగ్ క్లబ్ తరపున 1000 గంటలు విమానం నడిపి ఏ-గ్రేడ్ లైసెన్స్ దక్కించుకున్నారు.
Comments