• Oct 05, 2025
  • NPN Log

    OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌‌పై ఎలాన్ మస్క్ ఫైరవుతున్నారు. “Netflix పిల్లల్లో ట్రాన్స్‌జెండరిజాన్ని ప్రోత్సహిస్తోంది. ‘ది బేబి సిస్టర్స్ క్లబ్’ అనే వెబ్‌సిరీస్‌లో ఓ పిల్లాడిని బాలికగా భావించి వైద్యం చేయాలని అడిగే సన్నివేశం దారుణం” అని ఓ యూజర్ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ మస్క్ ‘క్యాన్సిల్ నెట్‌ఫ్లిక్స్’ అంటూ పిలుపునిచ్చారు. చాలామంది ఇప్పటికే క్యాన్సిల్ చేశామని కామెంట్స్ చేస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement