స్టార్ సింగర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష
అమెరికన్ పాప్ సింగర్ సీన్ ‘డిడీ’ కాంబ్స్(55)కు నాలుగేళ్ల 2 నెలల జైలు శిక్ష పడింది. ప్రాస్టిట్యూషన్, మహిళలను హింసించడం కేసుల్లో నేరం రుజువు కావడంతో భారత సంతతి జడ్జి అరుణ్ సుబ్రమణ్యన్ శిక్ష విధించారు. డ్రగ్స్‌కు బానిసై అలా చేశానని, అందుకు సిగ్గుపడుతున్నట్లు సీన్ కన్నీరు పెట్టుకున్నారు. అంతకుముందు అతడిపై నమోదైన సెక్స్ ట్రాఫికింగ్ వంటి తీవ్రమైన కేసులు కొట్టేయడంతో జీవిత ఖైదు నుంచి బయటపడ్డారు.
Comments