హరీశ్ రావుపై ఆ విషయంలోనే కోపం: కవిత
తెలంగాణ : కొత్త పార్టీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరే ఆలోచన లేదన్నారు. ‘పార్టీ పెట్టే ముందు కేసీఆర్ వందల మందితో చర్చించారు. నేనూ అదే చేస్తున్నా. తండ్రి పార్టీ నుంచి సస్పెండైన మొదటి కూతుర్ని నేనే. హరీశ్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప వేరే ఏ విషయంలో కోపం లేదు. కాళేశ్వరం విషయంలో ప్రతీ నిర్ణయం కేసీఆర్ దేనని కమిషన్‌కు హరీశ్ చెప్పారు’ అని మీడియా చిట్ చాట్‌లో పేర్కొన్నారు.
Comments