• Sep 11, 2025
  • NPN Log

    పవర్‌గ్రిడ్  కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1,543 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌లో 55% మార్కులతో పాసైన, పని అనుభవం గల అభ్యర్థులు సెప్టెంబర్ 17వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 29ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:https://www.powergrid.in/

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement