• Mar 02, 2026
  • NPN Log

    ఆంధ్ర ప్రదేశ్ : హెరిటేజ్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మండిపడ్డారు. ‘నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఏ దేవాలయానికి పాలు, నెయ్యి సరఫరా చేయొద్దని నిర్ణయించుకున్నాం. ఇందాపూర్‌‌తో హెరిటేజ్‌కు సంబంధమే లేదు. వాళ్లు మదర్ డెయిరీ, పతంజలి, డీమార్ట్, రిలయన్స్‌, హెరిటేజ్‌కు కో- మాన్యుఫాక్చరింగ్ చేస్తున్నారు. మీరు చేసిన తప్పును తప్పించుకోవడానికి నాటకాలు ఆపండి’ అని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement