ఇళ్లకు తలుపులు లేకపోయినా దొంగలే పడరు!
మహారాష్ట్రలోని శని శింగణాపూర్ ఒక వింతైన ఆధ్యాత్మిక కేంద్రం. ఈ గ్రామంలో ఇళ్లు, దుకాణాలు, చివరకు బ్యాంకులకు కూడా తలుపులు ఉండవు. తమను శని దేవుడు నిరంతరం రక్షిస్తాడని, తప్పు చేస్తే దైవశిక్ష తప్పదని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే వందల ఏళ్లుగా తలుపులు లేకపోయినా దొంగతనాలు జరగలేదు. ఇలాంటి ఆశ్చర్యకర విషయాలను ‘వంద రోజుల్లో- వంద వింతలు’ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. మీకు తెలిసిన వింతైన ప్రదేశాలనూ తెలపవచ్చు.










Comments