ఎండాకాలంలో రోడ్లపై నీళ్లు ఉన్నట్లు..
సమ్మర్‌లో రోడ్లపై కనిపించే ఎండమావులు ఓ భ్రమ. తారు రోడ్డు అధిక ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు దానిపై ఉన్న గాలిపొరను వేడి చేస్తుంది. ఆ టైమ్‌లో పైన ఉన్న చల్లని గాలి నుంచి రోడ్డుపై ఉండే వేడి గాలిలోకి కాంతి ప్రవేశించినప్పుడు కిరణాల దిశ మారి మన కంటికి కన్పిస్తుంది. దీంతో రోడ్డుపై నీరు ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. వేడి గాలిలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిరణాలు వంగుతాయి.










Comments