ఒకే రోజు రెండు సార్లు పెళ్లి చేసుకోనున్న విజయ్-రష్మిక!
విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం ఈనెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరగనుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. వీరు తెలుగు, కర్ణాటక (కొడువ) సంప్రదాయాల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోనున్నారు. ఉదయం తెలుగు పద్ధతిలో వివాహం, సాయంత్రం కొడువ సంప్రదాయంలో వేడుక జరగనుంది. అనంతరం మార్చి 3న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.










Comments