ఒక్క పిలుపుతో పెరిగిన ‘ZOHO’ యూజర్లు!
స్వదేశీని ప్రోత్సహించాలని ప్రధాని ఇచ్చిన పిలుపుమేరకు తాను ‘ZOHO’కు మారుతున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. దీంతో జోహో వినియోగం భారీగా పెరిగింది. ‘జోహో మెయిల్’కు వారం క్రితం 10 లక్షల మంది యూజర్లు ఉంటే ఇప్పుడు 50లక్షలకు చేరారు. అలాగే మెసేజింగ్ యాప్ ‘ARATTAI’ ఇండియాలో వాట్సాప్కు పోటీ ఇచ్చే దిశగా దూసుకెళ్తోంది. డౌన్లోడ్స్ భారీగా పెరిగినట్లు సంస్థ ఫౌండర్ శ్రీధర్ వెల్లడించారు.
Comments