• Mar 02, 2026
  • NPN Log

    డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కల్కి-2 షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సెట్‌లో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ జాయిన్ అయ్యారు. అమితాబ్ సాదరంగా కమల్‌ను ఆలింగనం చేసుకొని ఆహ్వానించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే హీరో ప్రభాస్ కూడా ఈ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement