టీమ్ ఇండియా కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్!
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమ్ ఇండియా కెప్టెన్‌గా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ వ్యవహరించనున్నారు. నవంబర్ 7-9 తేదీల్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. 12 జట్లను 4 గ్రూపులుగా విభజిస్తారు. మొత్తం 29 మ్యాచులు జరుగుతాయి. ఒక్కో టీమ్ ఆరుగురు ప్లేయర్లతో బరిలోకి దిగుతుంది. ఒక్కో ఇన్నింగ్స్‌కు 6 ఓవర్లు ఉంటాయి. భారత జట్టులో అశ్విన్ కూడా ఆడనున్నారు. ఇతర ప్లేయర్ల వివరాలు తెలియాల్సి ఉంది.
Comments