‘ది కేరళ స్టోరీ-2’ టీజర్‌ను వెనక్కి తీసుకుంటాం: మేకర్స్
వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ-2’ టీజర్‌ను వెనక్కి తీసుకుంటామని కేరళ హైకోర్టుకు మేకర్స్ తెలిపారు. ఈ మూవీ మతవిద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు లో విచారణ జరిగింది. కేరళ సెక్యులర్ రాష్ట్రమని, కొన్ని ఘటనలను చూపి స్టేట్ మొత్తం ఇలాగే ఉందనడం సరికాదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపైనా CBFCని నిలదీసింది.










Comments