• Mar 02, 2026
  • NPN Log

    పాలు, పెరుగు, పనీర్, నెయ్యి.. ఇలా కల్తీకి అడ్డే లేకుండా పోయింది. లాభాల కోసం వ్యాపారులు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కల్తీలను అరికట్టేందుకు స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 10-15 రోజులు రైడ్స్ చేస్తే మొత్తం క్లీన్ చేయొచ్చంటున్నారు. కానీ మన ప్రభుత్వాలకు ఆ చిత్తశుద్ధి ఉందా?

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement