• Apr 19, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్యూట్‌గా ఉన్నావ్‌’ అంటూ మెసేజ్‌ పంపాడంటూ సదరు స్ర్కీన్‌షాట్‌ను నటి, తాన్యా చటర్జీ ఇటీవల మీడియా ముందు చూపించడం.. దీంతో చాహల్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి గుర్తుందిగా! ఈ క్రమంలోనే వీడియోను సోషల్‌ మీడియా నుంచి తీసేయాల్సిందిగా చాహల్‌ పీఆర్‌ టీమ్‌ తనను కోరిందని తాన్యా వెల్లడించింది. ఇప్పుడు ఆ వివాదానికి సంబంధించి తాన్యాపై చాహల్‌ పరువునష్టం దావా వేశాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement