నిలిచిపోయిన మ్యాచ్
వర్షం కారణంగా అహ్మదాబాద్లో జరుగుతున్న భారత్, వెస్టిండీస్ తొలి టెస్టు నిలిచిపోయింది. ఓపెనర్లు రాహుల్(18*), జైస్వాల్(4*) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 23/0గా ఉంది. ఇవాళ ఇంకా 32 ఓవర్లు ఆడేందుకు ఆస్కారం ఉంది. తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ జట్టు 162 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
Comments