• Mar 02, 2026
  • NPN Log

    వేసవి వచ్చిందంటే బెంగళూరు నగరం ‘పింక్’ మయమవుతుంది. 1982-1987 మధ్య ఫారెస్ట్ ఆఫీసర్ ఎస్.జి. నెగినహల్ నాటించిన ‘టబేబియా రోసియా’ మొక్కలే ఇందుకు కారణం. ఉగాదికి నెల ముందు నుంచే ఇవి గులాబీ రంగు పూలతో నగరానికి కొత్త కళను తెస్తాయి. అయితే ఇవి చూసేందుకు అందంగా ఉన్నప్పటికీ వీటి స్థానంలో స్వదేశీ చెట్లు పెంచుంటే పక్షులకు ఆవాసంగా ఉండి, పర్యావరణానికి మరింత మేలు జరిగేదని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. మీ కామెంట్?

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement