• Oct 05, 2025
  • NPN Log

    ఉమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టుకు బంగ్లాదేశ్ షాకిచ్చింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ 129 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బంగ్లాదేశ్ 130 పరుగుల లక్ష్యాన్ని 31.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కాగా ఇటీవల మెన్స్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో పాక్ ఓడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోందంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement