బాదంనూనెతో బ్యూటీ
బాదంనూనెలో ఉండే పోషకాలు అందాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ‘దీన్ని తలకు, శరీరానికి రాసుకుని స్నానం చేస్తే చర్మ, జుట్టు సమస్యలు దూరమవుతాయి. ఇందులోని మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ UV రేడియేషన్ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఎమోలియెంట్, స్కెరోసెంట్ లక్షణాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. కళ్ల దగ్గర డార్క్ సర్కిల్స్, వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి’ అని పేర్కొంటున్నారు.
Comments