బుమ్రా అరుదైన రికార్డ్
భారత స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో అరుదైన రికార్డ్ నెలకొల్పారు. ఇండియా పిచ్‌లపై అతి తక్కువ(1,747) బంతుల్లో 50 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. ఇన్నింగ్స్(24) పరంగానూ ఇదే అత్యుత్తమం కాగా, గతంలో జవగళ్ శ్రీనాథ్ పేరిట ఉన్న ఈ రికార్డును బుమ్రా సరిచేశారు. ఈ స్టార్ పేసర్ ఇప్పటి వరకు భారత్ తరఫున టెస్టుల్లో 219 వికెట్లు పడగొట్టారు.
Comments