మెంతులతో మెరిసే కురులు
వంట గదిలో ఉండే మెంతులతో మెరిసే జుట్టును సొంతం చేసుకోవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగస్ గుణాలు వెంట్రుకల దృఢత్వానికి మేలు చేస్తాయి. మెంతులను పేస్టులా చేసుకుని రాసుకుంటే తలలో ఇరిటేషన్, చుండ్రు సమస్యలు తగ్గుతాయి. ఈ పేస్టులో నువ్వుల నూనె కలిపి రాసుకుంటే జుట్టు నల్లగా మారుతుంది. ఉసిరిపొడి, ఆముదం కలిపి రాసుకుని తలస్నానం చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
Comments