• Apr 07, 2026
  • NPN Log

    ఐపీఎల్-2026 మినీ వేలంలో అత్యధిక ధర (రూ.25.20కోట్లు) పలికిన కోల్‌కతా ప్లేయర్ కామెరూన్ గ్రీన్ నిరాశపరుస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచుల్లో స్వల్ప స్కోర్లకే (18, 2, 4) ఔటయ్యారు. ఓవైపు బ్యాటింగ్‌లో తడబడుతూ, మరోవైపు  బౌలింగ్ కూడా చేయకపోవడంతో ఆయనపై విమర్శలొస్తున్నాయి. రాబోయే మ్యాచుల్లో కోల్‌కతా గెలవాలంటే గ్రీన్ ఫామ్‌లోకి రావడం కీలకమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement