• Oct 05, 2025
  • NPN Log

    ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన AI సంస్థ ‘xAI’.. ‘వికీపీడియా’కు పోటీగా ‘గ్రోకిపీడియా’ను తీసుకురానుంది. ఈ కొత్త వేదిక వికీపీడియా కంటే చాలా మెరుగైన, ఓపెన్ సోర్స్ నాలెడ్జ్ రిపోజిటరీగా ఉంటుందని మస్క్ X వేదికగా వెల్లడించారు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుందని, దీని వినియోగంపై ఎటువంటి పరిమితులు ఉండవని తెలిపారు. Grok AI చాట్‌బాట్ ఆధారంగా ఈ Grokipediaను తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement