• Mar 02, 2026
  • NPN Log

    రష్మిక-విజయ్ దేవరకొండ వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్‌పూర్ శివారుల్లోని ITC హోటల్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇది ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉంది. ఈ అల్ట్రా లగ్జరీ హోటల్లో 117 సూట్స్, విల్లాలు ఉన్నాయి. అతిథుల హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ సైతం ఉంది. ప్రీవెడ్డింగ్ ఫంక్షన్ కోసం ఫిబ్రవరి 23 నుంచి అతిథుల రాక ప్రారంభం కానుంది. ఈ హోటల్ కోసం దాదాపు రూ.6 కోట్లు ఖర్చు అవుతుందని సమాచారం.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement