వరల్డ్ కప్ కొట్టడమే మా టార్గెట్: గిల్
భారత వన్డే టీమ్ కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు టార్గెట్ ఏంటో క్లియర్‌గా చెప్పేశారు. ‘ODI జట్టు సారథి కావడం అరుదైన గౌరవం. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించగలనని ఆశిస్తున్నా. 2027 వరల్డ్ కప్ కంటే ముందు 20 వన్డేలు ఆడాల్సి ఉంది. మా అంతిమ లక్ష్యం వరల్డ్ కప్ కొట్టడమే. దీనికోసమే కష్టపడతాం’ అని తెలిపారు. వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని BCCI కెప్టెన్సీని మార్చిందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
Comments