సింగర్ మృతి.. భార్య సంచలన ఆరోపణలు!
సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై ఆయన భార్య గరిమ అనుమానాలు వ్యక్తం చేశారు. ‘జుబీన్ అనారోగ్యంగా ఉన్నప్పటికీ బలవంతంగా పిక్నిక్, స్విమ్మింగ్‌కు తీసుకెళ్లారు. మేనేజర్ అక్కడే ఉన్నా ఎందుకు కాపాడలేదు. జుబీన్ మృతికి స్కూబా డైవింగ్ కారణం కాదు. దర్యాప్తులో అసలు నిజం బయటపడుతుంది’ అని తెలిపారు. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలో పడి జుబీన్ ప్రాణాలు కోల్పోగా, ఈ కేసులో ఆయన మేనేజర్, మరొకరు అరెస్ట్ అయ్యారు.
Comments