• Oct 05, 2025
  • NPN Log

    నిన్న నిశ్చితార్థం  చేసుకున్న లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక సినీ సెలబ్రిటీ కపుల్ జాబితాలోకి చేరనున్నారు. టాలీవుడ్ నుంచి ఈ లిస్ట్‌లో నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, నాగచైతన్య-శోభిత తదితర స్టార్లు ఉన్నారు. బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్-కాజోల్, రణ్‌బీర్ కపూర్-అలియా, రణ్‌వీర్ సింగ్-దీపికా, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా ఉన్న సంగతి తెలిసిందే.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement