హైదరాబాద్లో వాలీబాల్ లీగ్ సందడి
హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియం ముస్తాబైంది. బుధవారం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణలో పది జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. గురువారం జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరో్సతో ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్ హాక్స్ పోటీ పడనుంది.
Comments