హలీమ్ చెఫ్‌లకు అదిరిపోయే ప్యాకేజీలు.. రోజుకు ఎంతంటే..
తెలంగాణ : రంజాన్ సీజన్లో హలీమ్ చెఫ్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. హైదరాబాద్‌లోని పెద్ద హోటళ్లు రోజుకు కనీసం ₹5 వేలు చెల్లిస్తున్నాయి. ఇతర పట్టణాల్లోనూ హైదరాబాద్ నుంచి చెఫ్‌లను పిలిపించుకుని రోజుకు ₹3 వేలు చెల్లిస్తున్నారు. కొన్ని బడా హోటళ్లు, రెస్టారెంట్లు 6 నెలల ముందే వారిని బుక్ చేసుకోవడం గమనార్హం. రంజాన్ తర్వాత హలీమ్ చెఫ్‌లు హైదరాబాద్‌లోని క్యాటరింగ్ సెంటర్లు, హోటళ్లలో బిర్యానీ తయారీలో బిజీగా ఉంటారు.










Comments